Team India Pacer Mohammed Siraj Father passes away.
#MohammedSiraj
#MohammedGhaus
#Indvsaus
#Indiavsaustralia
#Rcb
#Hyderabad

హైదరాబాద్: టీమిండియా పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌజ్ మృతి చెందారు. ఆయన వయసు 53. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మహ్మద్ గౌజ్.. శుక్రవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం ఈ విషయాన్ని తెలుసుకున్న సిరాజ్.. తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బయోబబుల్‌లో ఉండటంతో సిరాజ్ అంత్యక్రియలకు దూరం కానున్నాడు.